India Languages, asked by zohaarif2010, 7 months ago

1.
5m
అవగాహన - ప్రతిస్పందన
క్రింది గద్యమును చదివి తప్పు, ఒప్పులను గుర్తించుము
"నువ్వు? అన్నాడు రాజు రెండోవాడిని, "రాజ! నేను గడ్డి మోపు మోస్తుంటే పట్టుక వచ్చారు" అన్నాడు. అవును ప్రభూ గడ్డి మోపు
మోస్తు తన బక్క చిక్కిన గుర్రం పై వస్తున్నాడు. గడ్డి మోపు గుర్రంపై పెట్టవచ్చు కదా! అంటే నన్ను గడ్డి మోపును ఇద్దరినీ మోయలేదు
కాబట్టి నేను మోస్తున్నాను, నన్ను గుర్రం మోస్తున్నది అన్నాడు మంత్రి.
1. గుర్రం బలంగా ఉంది
I 1
2. గుర్రం గడ్డి మోపును, మంత్రిని మోసింది
L 1
3. గడ్డి మోపు గాడిద పై ఉంచారు
1
4. 'నువ్వు?" అన్నాడు రాజు మొదటివాడిని
I 1
5. గడ్డి మోపు గుర్రంపై పెట్టవచ్చు కదా! అని రాజు అన్నాడు
1​

Answers

Answered by Anonymous
1

Heya❣

  1. తప్పు
  2. తప్పు
  3. తప్పు
  4. తప్పు

    5. తప్పు

Hope this helps ✌

Thank if helped !!

Similar questions