1. కింది గద్యాన్ని చదివి, ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
విద్య అనేది విద్యార్థులలో శీల నిర్మాణం
5x1=5
గావించేదిగా, వారిలో నైతిక, సాంస్కతిక విలువలను
పెంచేదిగా ఉండాలని అబుల్ కలాం ఆజాద్ అభిప్రాయం. సత్యం, న్యాయం, సమానత్వం, ఐకమత్యం,
మర్యాద, ధైర్యం, వినయం అనే విలువలు వికసింప చేసేలా,
పిల్లల్లో జాతీయ సమైక్యత భావన పెంచేదిగా
విద్య ఉండాలన్నాడు. సార్వత్రిక ఎలిమెంటరీ విద్య ద్వారా నిరక్షరాస్యతను రూపుమాపాలని, కుల,వర్గ
వివక్షతకు తావు లేకుండా అందరికీ సమాన విద్యావకాశాలను అందించడానికి, త్రిభాషా సూత్ర రూపకల్పన,
అమలుకు కృషి చేసారు. పాఠ్య ప్రణాళిక పిల్లల్లో స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహించేలా, విచక్షణా జ్ఞానాన్ని
పెంచేదిగా ఉండాలన్నాడు. పరీక్షా విధానం పిల్లల పైన ఒత్తిడి పెంచేలా ఉండరాదని, అన్ని స్థాయిలలో,
వ్యాయామ విద్య ఉండాలని ఆయన అభిప్రాయ పడ్డారు.
Answers
Answered by
0
Answer:
develop in hot and humid areas. High temperature in this areas cause hot humid (with water vapours) air to rise up. So, strong upward rising winds with water droplets are generated. ... Upward movement of air and downward movement of water drops, together, cause lightning and sound.
Explanation:
sry cant understand ur language..
Similar questions