కింద నాలుగో పద్యానికి ప్రతిపదార్ధం ఉన్నది. ఇదేవిధంగా 1,7,9 సంఖ్యగల పద్యాలలో ఒక దానికి ప్రతి పదార్థం రాయండి.
Answers
Answered by
6
కోపము = కోపము
ఒక+ఇంత = కొంచంకూడా
బుధకోటికిన్ = పండితుల సమూహానికి
కొంగుపసింది = కొంగున మూట గట్టిన బంగారం
సత్యము = సత్యం
ఆరూపము = దాని స్వరూపమే అతడు
తారతమ్యములు = మనుషులలో
ఎరుంగు = తిలియును
స్వతంత్రుడు = స్వ్చ్చాగాలవాడు,
నూతన ప్రియాతోపము = కొత్త విషయాల పట్ల ఆడంబరం లేనటువంటి
నిశాలుడు = స్థిర స్వభావము కలవాడు
యిటుల్ = ఈ విధంగా
క్రుతలక్ష్ణనుండు = మంచి లక్షణములు గలిగి
చేలన్గాగాన్ = ప్రవర్తిస్తుండగా
అల ధర్మనందనున్ = ఆ ధర్మరాజు వరపుత్రునకు
ద్వాపర లక్షణుండు = ద్వాపరయుగ ఉ కలవాడని
అనగా వచ్చునకో = అనవచ్చునా
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.
ఒక+ఇంత = కొంచంకూడా
బుధకోటికిన్ = పండితుల సమూహానికి
కొంగుపసింది = కొంగున మూట గట్టిన బంగారం
సత్యము = సత్యం
ఆరూపము = దాని స్వరూపమే అతడు
తారతమ్యములు = మనుషులలో
ఎరుంగు = తిలియును
స్వతంత్రుడు = స్వ్చ్చాగాలవాడు,
నూతన ప్రియాతోపము = కొత్త విషయాల పట్ల ఆడంబరం లేనటువంటి
నిశాలుడు = స్థిర స్వభావము కలవాడు
యిటుల్ = ఈ విధంగా
క్రుతలక్ష్ణనుండు = మంచి లక్షణములు గలిగి
చేలన్గాగాన్ = ప్రవర్తిస్తుండగా
అల ధర్మనందనున్ = ఆ ధర్మరాజు వరపుత్రునకు
ద్వాపర లక్షణుండు = ద్వాపరయుగ ఉ కలవాడని
అనగా వచ్చునకో = అనవచ్చునా
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.
Similar questions
Math,
8 months ago
History,
8 months ago
Accountancy,
8 months ago
CBSE BOARD X,
1 year ago
Math,
1 year ago