Social Sciences, asked by naveenpedda78, 1 month ago

1. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఈ రకమైన ఉష్ణోగ్రతను పొందుతాయి.
(A) అదిక ఉష్ణోగ్రత
(B) తక్కువ ఉష్ణోగ్రత
(C) సమశీతోష్ణ ఉష్ణోగ్రత (D) అతి శీతల ఉష్ణోగ్రత
2. సంవత్సరం మొత్తం నిరంతరాయంగా ఒకే దిశలో వీచే గాలులు
(
(A)ఋతుపవనాలు
(B) స్థానిక పవనాలు
(C) ప్రపంచ పవనాలు
(D) ఉపరితల వాయు ప్రవాహాలు
3. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుపానులు, వాయుగుండాలు ఏర్పడతాయి.
)
(A) శీతాకాలం
(B) వేసవికాలం
(C)
నైరుతి ఋతు పవన కాలం
(D) ఈశాన్య ఋతు పవనకాలం
4.ఈ నదిని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు.
(A) కృష్ణా
(B) గోదావరి
(C)మహానది
(D) కావేరి​

Answers

Answered by vinaykumary073
4

Answer:

భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఈ రకమైన ఉష్ణోగ్రతను పొందుతాయి.

(A) అదిక ఉష్ణోగ్రత

(B) తక్కువ ఉష్ణోగ్రత

(C) సమశీతోష్ణ ఉష్ణోగ్రత (D) అతి శీతల ఉష్ణోగ్రత

Answered by gabbetaraviteja73
0

Answer:

1.A (high temperature)

Similar questions