1)సైనికులు మన దేశాన్ని రక్షించుచున్నారు. A) పోగొట్టు B) కాపాడు C)పొగుడు D) ప్రార్థించు 2)బడి ఆవరణను బాలబాలికలు సమష్టిగా కృషిచేసి శుభ్రపరిచారు. A) కలసి B) పోట్లాడి C)మాట్లాడు D) విడిపోయి 3) బాధలతో శోకించే వారిని ఆదుకోవాలి. A) సంతోషించు B) ప్రేమించు C)దుఃఖించు D) కోపించు 4) రాకెట్ తయారుచేయడానికి అనేక సాధనాలు కావాలి. A)పువ్వులు B) కాయలు C) పరికరాలు D) ఆకులు
Answers
Answered by
1
Answer:
1)కాపాడు
2)కలసి
3) దుకించు
4) పరికరాలు
Similar questions