1) నాలుగు వేదాలు --- ఏ సమాసం ?
a) ద్విగు సమాసం
b) ద్వంద్వ సమాసం
c) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d) షష్ఠి తత్పురుష సమాసం
2) విశిష్టమార్గము --- విగ్రహవాక్యం
a) విశిష్టం నందు మార్గము
b) విశిష్టం లో మార్గము
c) విశిష్టమైన మార్గము
d) విశిష్టం యొక్క మార్గము
3) తల్లి మరియు తండ్రి --- సమాసపదం
a) తల్లి తండ్రి
b) తల్లిదండ్రి
c) తల్లితండ్రులు
d) తల్లిదండ్రులు
Answers
Answered by
3
1) నాలుగు వేదాలు --- ఏ సమాసం ?
a) ద్విగు సమాసం
ద్విగు సమాసం : సమాసంలో పూర్వ పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు.
2) విశిష్టమార్గము --- విగ్రహవాక్యం?
c) విశిష్టమైన మార్గము
3) తల్లి మరియు తండ్రి --- సమాసపదం
d) తల్లిదండ్రులు = తల్లి మరియు తండ్రి =
ద్వంద్వ సమాసము: ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము
Similar questions