1.వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే దానిని ఇలా అంటారు |
(A) విభక్తి ప్రత్యయం
(B) అవ్యయం
(C) నామవాచకం
(D) సర్వనామం
2."అమ్మ లడ్డూలు చేసింది." గీత గీసిన పదాన్ని ఏమంటారు ?
(A) కర్మ
(B) కర్త
(C) క్రియ
(D) విశేషణం
Answers
Answered by
0
1. A) విభక్తి ప్రత్యయం
2. (B) కర్త
తెలుగు వ్యాకరణం - విభక్తి ప్రత్యములు:
వాక్యములోని వేరు వేరు పదాలకు అన్వయం కలిగించునవి విభక్తి ప్రత్యయములను లేదా రెండు పదముల మధ్య సంబంధము కలిగించును వాటిని విభక్తి ప్రత్యయాలు అని అంటారు.
తెలుగు వ్యాకరణంలో ఉపయోగించు కొన్ని ప్రత్యములకు ఉదాహరణాలు:
ప్రథమా విభక్తి ⇒ డు, ము, వు, లు
ద్వితీయా విభక్తి ⇒ నిన్, నున్, లన్, గూర్చి, గురించి
తృతీయా విభక్తి ⇒ చేతన్, చేన్, తోడన్, తోన్
చతుర్ధీ విభక్తి ⇒ కొఱకున్ (కొరకు), కై
పంచమీ విభక్తి ⇒ వలనన్, కంటెన్, పట్టి
షష్ఠీ విభక్తి ⇒ కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ .
సప్తమీ విభక్తి ⇒ అందున్, నన్
సమాదానాలు:
1.వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే దానిని ఇలా అంటారు |
(A) విభక్తి ప్రత్యయం
2."అమ్మ లడ్డూలు చేసింది." గీత గీసిన పదాన్ని ఏమంటారు ?
(B) కర్త
#SPJ1
Similar questions