English, asked by vengateshragul5678, 1 year ago

*ఆకుకూరలు,కాయగూరలు పేర్లు కనుక్కోండి*
1. ఆంగ్లంలో 'వెళ్ళు' అనే అర్దం వచ్చే అక్షరంతో మొదలయ్యే ఆకుకూర. Ex-గోంగూర 2.సమస్యలో ఉన్న కాయగూర_________
3.కాగితం చుడితే వచ్చే కాయగూర_________
4.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర_______
5.'2' అంకె ఉన్న కాయగూర______
6.దారి చూపించే కాయగూర_______
7.తాళంచెవిని తనలో దాచుకున్న కాయగూర________
8.కష్టాలో ఉన్న కాయగూర________
9.చిన్న పిల్లాడిలో ఉన్న కాయగూర________
10.సగంతో మొదలయే కాయగూర________
11.నాన్ వెజ్ పేరు తనకి కూడా ఉంది అంటున్న కాయగూర_________
12.వనంలో ఉన్న ఆకుకూర_________
13.ఎనుగుని తనలో దాచుకున్న ఆకుకూర________
14.మూడక్షరాల పదంలో మధ్య అక్షరం తొలగించి, మార్పు చేస్తే ఆ కారే ఈ కాయగూర అవుతుంది________
15.చిన్న పిల్లల ఏడుపుతో మొదలయే కాయగూర_________

Answers

Answered by pranuthigona
8

Answer:3 potlakaya

4 chukkakoora

5 dosakaya

6beetroot

7 keeradosakaya

8 ullipaya

9 bachalakoora

10 Aratikaya

11 egg

12 thotakoora

13 karivepaaku

14 tomato

15 carrot

Explanation:

Answered by PADMINI
3

*ఆకుకూరలు,కాయగూరలు పేర్లు కనుక్కోండి

1. ఆంగ్లంలో 'వెళ్ళు' అనే అర్థం వచ్చే అక్షరంతో మొదలయ్యే ఆకుకూర. :-  గోంగూర

2. సమస్యలు ఉన్న కాయగూర :- చింతచిగురు

3.కాగితం చుడితే వచ్చే కాయగూర  :- పొట్లకాయ

4. నక్షత్రం తో మొదలయ్యే ఆకుకూర  :- చుక్కకూర

5. అంకె ఉన్న కాయగూర :- దోసకాయ

6. దారి చూపించే కాయగూర  :-  బీట్రూట్

7. తాళంచెవిని తనలో దాచుకున్న కాయగూర  :- కీరా దోసకాయ

8. కష్టాలో ఉన్న కాయగూర :- చిక్కుడుకాయ  

9. చిన్న పిల్లలు ఉన్న కాయగూర :- బచ్చలికూర

10. సగం తో మొదలయే కాయగూర :- అరటికాయ

11. నాన్ వెజ్ పేరు తనకి కూడా ఉంది అంటున్న కాయగూర :- గుడ్డు

12. వనంలో ఉన్న ఆకు కూర  :- తోటకూర

13. ఏనుగును తనలో దాచుకున్న ఆకు కూర :- కరివేపాకు

14. మూడు అక్షరాల పదంలో మధ్య అక్షరం తొలగించి, మార్పు చేస్తే ఆ కారు ఈ కాయగూర అవుతుంది  :- టమాటో

15. చిన్న పిల్లల ఏడుపుతో మొదలయే కాయగూర :- క్యారెట్

Similar questions