Math, asked by honeyhari666, 2 months ago

1) మంధరుని మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
ii) కథానికలోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని గొప్పదనాన్ని సొంతమాటల్లో

pls answer it fast and IF "YOU DON'T KNOW THIS LANGUAGE THEN DON'T ANSWER "​

Answers

Answered by 3990hp2018
19

HERE IS YOUR ANSWER MY ఫ్రెండ్:-

1) మంథరుడు “ధనము, యౌవనము, నిత్యములు కావనీ, జీవితం బుడగవంటిదనీ సత్యము” చెప్పాడు. ధనము ఏదో రకంగా పోవచ్చు. వయస్సు తరిగి పోయి, మరణం వస్తుంది. ప్రాణం, నీటిమీద బుడగలా ఎప్పుడయినా పోవచ్చు. ఇవన్నీ కఠోర సత్యములు.

అందువల్ల బుద్ధిమంతుడు ధనము, యౌవనము, ప్రాణము ఉన్నప్పుడే, ధర్మములు చేయాలి. లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి మంథరుని మాటలను, నేను గట్టిగా సమర్థిస్తాను.

Similar questions