India Languages, asked by premsandra0, 8 months ago

గుర్తించి, దాన్ని సూచించే అక్షరాన్ని బ్రాకెట్లో రాయండి.
సం. ఛందస్సు :-
1.
మొదటి అక్షరం లఘువు కల గణం IUU - 'అబద్ధం' అనే పదంలోని గణాన్ని గుర్తించి వ్రాయండి.
A) న గణం
B) య గణం
C) స గణం
D)ర గణం -
రెండవ అక్షరం లఘువు కల గణం UIU - 'సంబరం' అనే పదంలోని గణాన్ని గుర్తించి వ్రాయండి.
A) మ గణం
B) భ గణం
C) స గణం
D)ర గణం
2.
B.
మూడవ అక్షరం లఘువు కల గణం UUI - 'ఐశ్వర్య' అనే పదంలోని గణాన్ని గుర్తించి వ్రాయండి.
A) త గణం
B) మ గణం
C) సగణం
D)ర గణం
అలంకారములు :-​

Answers

Answered by Anonymous
2

Answer:

1) య గణం - I U U

2) ర గణం - U I U

3) త గణం - U U I

Similar questions