Computer Science, asked by swathielr, 8 months ago

తెలుగు భాష లోని కంప్యూటర్ పదాలను ఇంగ్లీష్ లోకి అనువదించండి ..

“”””””””””””””””””
(1)అంతర్జాలo
(2)ముఖ గ్రంథం =
(3)ఏమిటది =
(4)దరఖాస్తు =
(5)అన్వేషిక =
(6)క్రీడా సంగ్రహణము=
(7)మీ ఆజ్ఞ నాళం =
(8)వితరిణి =
(9)జాబితా =
(10)తపాల కట్ట =
(11)గణన యంత్రం =
(12)4వ తరం =
(13)కీలక ఫలకం =
(14)చలన భాషిణి =
(15)నిస్తంత్రి భాషాంత్రర్జాల యంత్రం =
(16)ధర్శన చెలికాడు =
(17)విస్తరణ క్షేత్రం =
(18)సమాచార దూత =
(19)సల్లాపములు =
(20)ప్రతిబింబం =
(21)శ్రవణ సంబంథి =
(22)దృశ్య సంబంథి =
(23)సమాచార నిమ్న బదిలి =
(24)సమాచార ఊర్ద్వ బదిలి =
(25)మృదు సామగ్రి =
(26)ఘన సామగ్రి =
(27)బంధన =
(28)ముద్ర లేఖనం =
(29)అద్దకం =
(30)స్పర్శ తెర=
(31)చాతుర్య చలన భాషిణి=
(32)దృశ్య పిలుపు=
(33)శబ్ధ పిలుపు =
(34)సమాచార బంధక క్రిమి =
(35)జ్ఞప్తిక ఘన పత్రం =
(36)ధ్వని ముద్రీకరణ =
(37)అంకాత్మక కటకము =
(38)ముఖ చిత్రపటం=

Answers

Answered by ojas2020
0

Answer:

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమిష్టి కృషితో సులభంగా వెబ్ సైటు ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించ బడింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్ లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.Uకలపడం

వికీపీడియా ప్రస్థానం సవరించు

1.చరిత్ర

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియా లో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాసేవారు. వాటిని ఒక పద్దతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరు జిమ్మీ వేల్స్, మరియు దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డ్ స్టాల్మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు.

లారీ సాంగర్ మరియు జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది.

వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతే కాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో పని జనవరిలో ప్రారంభించింది.

Similar questions