India Languages, asked by Natsukαshii, 11 months ago

1 . పొడిచేందుకు అంతా సిద్ధమే
పొడిపించుకునే వాళ్ళు తక్కువ
O
2 . తన శరీరాన్ని తానే తింటానంటుంది
O
3 . అయిదురుగు భర్తలుందురు గాని ద్రౌపది కాదు. పొదుపు కథలు ​

Answers

Answered by suggulachandravarshi
4

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగువారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.

నీ ప్రశ్నలకు సమాధానాలు:-

  1. ఇంజక్షన్.
  2. కొవ్వొత్తి.
  3. మన చెయ్యి.

ఇటువంటి పొడుపు కథలు అంటే నాకెంతో ఇష్టం.

నీకు సహాయం చేసి నందుకు సంతోషంగా ఉన్నా..

నా సమాధానం నీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా..❣️❣️

Answered by Yengalthilak12
30
  • పొదుపు కథలు
  • కోవోతి
  • చేయి
Similar questions