1) బలహీనులపై బలవంతులు తమ ప్రతాపం
చూపడం - అను అర్థంలో వాడబడే సామెత
ఏది?
O అ) కాకి మీద బ్రహ్మాస్త్రం
ఆ) సింహం మీద బ్రహ్మాస్త్రం
O
ఇ) హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం
Oఈ) పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
Answers
Answered by
2
Answer:
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
Explanation:
బలహీనులపై బలవంతులు తమ ప్రతాపం
చూపడం - అను అర్థంలో వాడబడే సామెత
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
Similar questions