World Languages, asked by sharanyalanka7, 2 months ago

1) తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ సూచించండి :-
Options :-

A) మధ్యాహ్నం , B) ధనహీనుడు C)వంటకట్టెలు D)హీనబలుడు

2) సప్తమీ తత్పురుష సమాసానికి ఉదాహరణ సూచించండి :-

Options :-

A)మధ్యాహ్నం , B) విద్యార్థులు C) ధనహీనుడు D) గురుశ్రేష్ఠుడు

Answers

Answered by tennetiraj86
24

Answer:

1.B

2.D

Explanation:

జవాబులు:-

1)

మధ్యాహ్నం=అహ్నము యొక్క మధ్య భాగము

ధనహీనుడు = ధనము చేత హీనుడు

వంటకట్టెలు=వంట కొరకు కట్టెలు

హీనబలుడు=హీనమైన బలము కలవాడు

ధనహీనుడు = ధనము చేత హీనుడు అనేది తృతీయ తత్పురుష సమాసమునకు ఉదాహరణ.

2)

A)మధ్యాహ్నం =అహ్నము యొక్క మధ్య భాగము

B) విద్యార్థులు= విద్య ను అర్దించువారు

C) ధనహీనుడు.= ధనము చేత హీనుడు

D) గురుశ్రేష్ఠుడు=గురువుల యందు శ్రేష్ఠుడు

గురుశ్రేష్ఠుడు=గురువుల యందు శ్రేష్ఠుడు అనునది సప్తమీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ.

సమాసములు-విభక్తులు :-

డు, ము,వు,లు =ప్రధామా తత్పురుష విభక్తి.

నిన్, లన్,గూర్చి,గురించి =ద్వితీయ తత్పురుష విభక్తి.

చేన్, చేతన్,తోన్,తోడన్=తృతీయ తత్పురుష విభక్తి.

కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.

వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

అందున్, నన్--- సప్తమీ విభక్తి.

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.


anindyaadhikari13: Excellent.
Answered by Itzpureindian
2

Explanation:

సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమవుట సమాసము. సాధారణంగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

సమాసాలు (తెలుగు)

మూలాలు

Similar questions