India Languages, asked by chganesh2005, 6 months ago

1.కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి?
అ) సంధ్య
ఆ) దిశ
ఇ) రాత్రి
ఈ) నిశ
Please don't spam freinds
Please ​

Answers

Answered by hansikhakudipudi3
1

Answer:

నేను తెలుగు అమ్మాయి

Explanation:

సంధ్య : సందియ

దిశ : దిస

రాత్రి : రాతిరి

నిశ : నిస

తెలుగులో మాట్లాడి చాలా రోజులు అయింది ఎలా ఉన్నారు కుటుంబసభ్యులంతా కులాసాగా ఉన్నారా ఇంట్లోనే ఉన్నా క్షేమంగా ఉండండి అలాగే ఎల్లప్పుడు నవ్వుతూ ఉండండి

Similar questions