1.కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి?
అ) సంధ్య
ఆ) దిశ
ఇ) రాత్రి
ఈ) నిశ
Please don't spam freinds
Please
This can only answer who can know Telugu language
Answers
Answered by
3
కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి?
అ) సంధ్య – సంజ
ఆ) దిశ – దెస
ఇ) రాత్రి – రాతిరి
ఈ) నిశ – నిసి
వికృతి పదాలు:
- ఇప్పుడు మన వాడుక భాష లో ఉన్న తెలుగు పదాలు సంస్కృతo భాష నుండి వచ్చినవే.
- సంస్కృతం భాష తో సమానమయిన పదాలను తత్సమాలని అంటారు.
- సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టిన పదాలను తద్భవాలని అంటారు.
- తత్సమ తద్భవ శబ్దాలను లేదా పదాలను వికృతులు అంటారు. సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రకృతులు అంటారు.
Similar questions