India Languages, asked by sathyanarayana63911, 9 months ago

శుకమహర్షి జనకుడు "పారాశర్యుడు" -గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి *
1 point
వేదవ్యాసుడు
శుక బ్రహ్మ
సూర్యుడు
వశిష్టుడు

Answers

Answered by sare83
2

Answer:

వేదవ్యాసుడు

Explanation:

వేదవ్యాసుడికి ఇంకో పేరు పారాశర్యుడు.

బాదరాయణుడు, కృష్ణద్వైపాయుడు అవి కూడా అంటారు.

వ్యాసుడి తండ్రి పేరు పరాసురుడు కాబట్టి పారాశర్యుడు అనే పేరు వచ్చింది.

HOPE THIS WOULD BE HELPFUL FOR YOU

Similar questions