India Languages, asked by BinduThudimella, 7 months ago

క్రింది పదాలకు సరైన వ్యతిరేక పదాలు గుర్తించి రాయండి

ఆశ- అను పదమునకు వ్యతిరేక పదం ఏది?

1 point

అ.దురాశ

ఆ.పతనం

ఇ.ఆశువు

ఈ.నిరాశ


సురలు - అను పదమునకు వ్యతిరేక పదం ఏది?



అ. అసురులు

ఆ. అరులు

ఇ. అశూరులు

ఈ. అస్సురులు


ఈ క్రింది పదములకు సరైన ప్రకృతి ,వికృతులను ఎన్నుకొని రాయండి
“రాజు”- అను పదమునకు వికృతి పదం ఏది ?

1 point

అ. రాజా

ఆ.రావణుడు

ఇ.రాయలు

ఈ.ప్రభువు

Answers

Answered by gandepalliyasasri28
4

1.A

2.A

3.E

...................

Similar questions