ఈ క్రింది వాటిలో ఇంద్ర గణం ఏది ?
1 point
భర
నల
ర
భ
Answers
Answered by
1
Answer:
నల, భ, ర - ఇంద్ర గణాలు
నల (I I U I) - నాలుగక్షరాల గణం
భ(U I I), ర(U I U) - మూడు అక్షరాల గుణాలు
Similar questions