భ, ర, న, ,భ,భ,ర,వ గణాలు ఏ పద్యపాదం
1 point
ఉత్పలమాల
చంపకమాల
శార్దూలం
Answers
Answered by
2
Answer:
Utpalamala
Champakamala
Shardulam
Answered by
0
ఉత్పలమాల సరైన సమాధానం.
Explanation:
- ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.
- నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
- ప్రతిపాదంలోని భ, ర, న, భ, భ, ర, వ గణాలుంటాయి.
- ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము యతి స్థానం.
- ప్రాస నియమం పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
#SPJ3
Similar questions