క్రింది ఆంగ్ల పదములకు తెలుగు పర్యాయపదములు చెప్పగలరా? ప్రతీ పదమూ ‘పరి’తో మొదలవ్వాలి. 1. Revolution
2. Introduction
3. Nurse
4. Familiar
5. Paragraph
6. Culmination
7. Marriage
8. Outcome
9. Circular
10. Terminology
11. Fragrance
12. Transformation
13. Family
14. Appendix
15. Hard work
16. Council
17. Seminar
18. Situation
19. Surrounding
20. Unit/measure
మీ మెదడుకి కాస్త సాన పెట్టండి.
Answers
Answered by
9
Explanation:
1. విప్లవం
2. పరిచయం
3. నర్స్
4. సుపరిచితం
5. పేరా
6. పరాకాష్ట
7. వివాహం
8. ఫలితం
9. వృత్తాకార
10. పరిభాష
11. సువాసన
12. పరివర్తన
13. కుటుంబం
14. అనుబంధం
15. హార్డ్ వర్క్
16. కౌన్సిల్
17. సెమినార్
18. పరిస్థితి
19. చుట్టూ
20. యూనిట్ / కొలత
Answered by
0
Answer:
Explanat1. పరిభ్రమణం
2. పరిచయం
3. పరిచారిక
4. పరిచితం
5. పరిచ్చేధం
6. పరిపూర్ణత/పరిసమాప్తి
7. పరిణయము
8. పరిణామం
9. పరివృత్తాకార
10. పరిభాషిక
11. పరిమళం
12. పరివర్తన
13. పరివారం
14. పరిశిష్ఠం
15. పరిశ్రమ
16. పరిషత్తు
17. పరిచర్చ/పరిపృచ్ఛ
18. పరిస్థితి
19. పరిసరాలు
20. పరిమాణం...❗
Similar questions
Math,
5 months ago
English,
5 months ago
Science,
5 months ago
Math,
10 months ago
World Languages,
10 months ago
World Languages,
1 year ago