1. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 2 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
3
కవచ కుండలాలను దానం చేస్తే,కర్ణుని ప్రాణాలకే ముప్పు వస్తుంది.అందుకే సూర్యుడు,కర్ణుని దానం చేయకుండా ఆపాలని ప్రయత్నించాడు.
ప్రస్తుత ప్రశ్న" బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగావతముఅష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.కర్ణుని పూజ మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇలా అంటాడు,పుత్రా !కర్ణ!బ్రాహ్మణా వేషంలో ఇంద్రుడు వచ్చి ని కవచ కుండలాలను దానంగా అడుగుతాడు .వాటిని దానం చేస్తే ని ప్రాణానికే ముప్పుసుమ.జాగ్రత్త!
Answered by
8
కర్ణుడు ఇంద్రునికి కవచ కుండలాలు దానంగా ఇస్తే అర్జునుని చేతిలో కర్ణుని ప్రాణం పోతుందేమోనని కొడుకుపై ప్రేమతో సూర్యుడు తన కొడుకైన కర్ణుడిని దానం చేయకుండా ఆపాలని ప్రయత్నించాడు
Hope it hlpz...
Hope it hlpz...
Similar questions