India Languages, asked by rishi991910, 6 months ago

1:TELUGU
Marks:25
PART-A
అవగాహన - ప్రతిస్పందన.
క్రింది పేరా చదవండి. సరియైన సమాధానం గుర్తించండి.
3x1=3M
కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామా ! తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్యకర్మలను
ఆచరించమన్నాడు. గురువాక్యం శిరసావహించాడు. రాముడు, లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం
కొనసాగింది. సరయూ గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నరు. అక్కడి విశేశాలను గురుముఖతః
తెలుసుకున్నారు.
శ్రీరాముడు ఎవరి సంతానమని పై పేరాలో ఉంది.
ఎ)దశరథుని
బి) కౌసల్య
సి) కౌసల్యా దశథుల డి) సత్సంతానం
అక్కడ ప్రవహించే నది ఏది ?
ఎ) గంగ
బి) గోదావరి
సి) కృష్ణ
డి) నర్మద
అక్కడి విశేషాలు ఎవరు చెప్పారు.
ఎ) రాముడు
బి) లక్ష్మణుడు
సి) గురువు డి) ముగ్గురూ
క్రింది గద్యాన్ని చదివి 3 ప్రశ్నలు తయారు చేయండి.
3x1=3M​

Answers

Answered by Anonymous
2

Heya✌

_____________↫↫↫↫ ★♥♥★↬↬↬↬_____________

1. బి) కౌసల్య

2. ఎ) గంగ

3. సి) గురువు

_____________↫↫↫↫ ★♥♥★↬↬↬↬_____________

Hope it works..

All the best❣

Similar questions