Art, asked by trinathpanda54, 11 months ago

1 to 100 white in Hindi to telugu.​

Answers

Answered by sonisinha036
3

Answer:

౦ సున్న 0

౧ ఒకటి 1

౨ రెండు 2

౩ మూడు 3

౪ నాలుగు 4

౫ అయిదు 5

౬ ఆరు 6

౭ ఏడు 7

౮ ఎనిమిది 8

౯ తొమ్మిది 9

౧౦ పది 10

౧౧ పదకొండు 11

౧౨ పన్నెండు 1 2

౧౩ పదమూడు padamūḍu 13

౧౪ పధ్నాలుగు padhnālugu 14

౧౫ పదునయిదు padunayidu 15

౧౬ పదహారు padahāru 16

౧౭ పదిహేడు padihēḍu 17

౧౮ పధ్ధెనిమిది padhdhenimidi 18

౧౯ పందొమ్మిది paṅdommidi 19

౨౦ ఇరవై iravai 20

౨౧ ఇరవై ఒకటి iravai okaṭi 21

౨౨ ఇరవై రెండు iravai reṇḍu 22

౨౩ ఇరవై మూడు iravai mūḍu 23

౨౪ ఇరవై నాలుగు iravai nālugu 24

౨౫ ఇరవై అయిదు iravai ayidu 25

౨౬ ఇరవై ఆరు iravai āru 26

౨౭ ఇరవై ఏడు iravai ēḍu 27

౨౮ ఇరవై ఎనిమిది iravai enimidi 28

౨౯ ఇరవై తొమ్మిది iravai tommidi 29

౩౦ ముప్పై muppai 30

౩౧ ముప్పై ఒకటి muppai okaṭi 31

౩౨ ముప్పై రెండు muppai reṇḍu 32

౩౩ ముప్పై మూడు muppai mūḍu 33

౩౪ ముప్పై నాలుగు muppai nālugu 34

౩౫ ముప్పై ఐదు muppai aidu 35

౩౬ ముప్పై ఆరు muppai āru 36

౩౭ ముప్పై ఏడు muppai ēḍu 37

౩౮ ముప్పై ఎనిమిది muppai enimidi 38

౩౯ ముప్పై తొమ్మిది muppai tommidi 39

౪౦ నలభై nalabhai 40

౫౦ యాభై yābhai 50

౬౦ అరవై aravai 60

౭౦ డెబ్బై ḍebbai 70

౮౦ ఎనభై enabhai 80

౯౦ తొంభై tombhai 90

౧౦౦ వంద vanda 100

Similar questions