India Languages, asked by pagadegalanoorsha, 5 hours ago

1.ఈదరిtri, సర్వప్రాణులకు ఆలవాలం అర్థాన్ని గుర్తించండి) ఎ) ఆకాశం D}పాతాళం సి) భూమి ది) నివాసం ​

Answers

Answered by thanoojareddy
10

Answer:

I think it's Bhummi (C).

Answered by PADMINI
0

ఈ ధరిత్రి సర్వప్రాణులకు ఆలవాలం.

  • పైన ఇచ్చిన వాక్యం లో ధరిత్రి అనగా భూమి అని అర్ధం.

మరికొన్ని పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు:

1.పిపీలికము = చీమ

2. మశికము = దోమ

3. మార్జాలము = పిల్లి

4. శునకము = కుక్క

5. వృషభము = ఎద్దు

6. మహిషము = దున్నపోతు

7. శార్దూలము = పులి

8.మత్తేభము = ఏనుగు

Similar questions