English, asked by saiprasannalin14, 3 months ago

10. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం గ్రంథానికి
ముందుమాట రాసింది ఎవరు? *
(1 Point)
అడివి బాపిరాజు
చలం
సత్యనారాయణ శాస్త్రి
నండూరి​

Answers

Answered by ksreddy2201
0

Answer:

శ్రీ శ్రీ రాసిన మహాప్రస్థానం గ్రంధానికి ముందుమాట రాసింది

గుడిపాటి వెంకటా చలం

Similar questions