India Languages, asked by ravus74, 1 month ago

10)రాముడు సీతను వివాహం చేసుకున్న విధానం రాయండి
(లేదా)

11) దానం యొక్క గొప్పతనాన్ని ఇద్దరు మిత్రుల మాట్లాడుతున్నట్లు గా సంభాషణ రాయండ​

Answers

Answered by ivnraju2015
1

రవి :-నేను ఒక బిచ్చగాడికి రూపాయి దానం చేశాను దానికి అతను ఎంతో సంతోషించాడు.

రాజు :- లేని వాళ్లకు దానం చేస్తే చాలా మంచిది కదా.

రవి:- అవున్రా. అలాగే మనకు ఎంతో పుణ్యం కూడా వస్తుంది.

Similar questions