Math, asked by krishnabharathi7777, 4 months ago

ఒక రైలు ఒక స్తంభాన్ని 10 సెకనులలో, 150 మీ.
ప్లాట్ఫారంను 16 సెకన్లలో దాటితే రైలు పొడవు ఎంత
1) 600 5
2) 250
3) 120 5
4) 1805​

Answers

Answered by kirankrishna56
1
Answer : 250

I think it will help you
Answered by prasanthikuchipudi
1

Answer:

2) 250

Step-by-step explanation:

రైలు పొడవు=L

ఒక రైలు ఒక స్తంభాన్ని 10 సెకనులలో

150 మీ.  ప్లాట్ఫారంను 16 సెకన్లలో దాటితే రైలు పొడవు ఎంత

(150+L)=16 sec

speed is same

L/(150+L)=10/16

8L=5L+750

3L=750

L=250

Similar questions