India Languages, asked by sowjisharoff, 11 months ago

10.
పొమ్మనలేక పొగపెట్టినట్లు
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు
కుండ పగిలినా కుక్కగుణం తెలిసె
ఊరందరిదో దారి ఉలిపికట్టెదో దారి
చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు
సందిట్లో సడేమియా అన్నట్టు
పోచమ్మ కుండ పెత్తే మైసమ్మ మాయంచేసె
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు పిల్ల పయిలం ముల్లె పయిలం
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు విత్తు చిన్న విచారం పెద్ద
పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు
సుఖమొస్తే మొహంకడుగ తీరికలేదన్నట్లు
తవ్వెడి, తంగెళ్ళు పీకాల
ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం
ఇంటింటికో మంటిపొయ్యి
చుట్టమై వచ్చి దయ్యమై పట్టి
అడిగినట్లిస్తే కడిగినట్లవుతది.
'ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు
కిందపడ్డా మీదికాలు నాదే
sonthavakyalu​

Answers

Answered by filus139
2

Answer:

write an English language,

follow me

mark brainleast

Similar questions