అవగాహన - ప్రతిస్పందన 10 మార్కులు)
ఈ క్రింది పరిచిత పద్యాన్ని పూరించి, భావం రాయండి
'ఆ-యేమీ
1X5-5మా
1).
మోర్వన్ జుమీ
(లేదా)
5X1-5మా.
"శివరాజంతట
సైరింపుమీ"
ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
2) అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినురవేమ!
అ) అల్పుడు మాట్లుడే తీరు ఎలాంటిది?
సజ్జనుడు ఏ విధంగా మాట్లాడుతాడు?
కంచు మ్రోగునట్లు మ్రోగనిది ఏది?
ఈ) ఈ పద్యం ఏ శతకం లోనిది?
ఉ) ఈ పద్యానికి మకుటం ఏది?
. || వ్యక్తీకరణ - సృజనాత్మకత: (20 మార్కులు)
Answers
Answered by
0
Answer:
1) nadambharamuganu
2) chalaganu
3) kanakambhu
4) veymana shathakam
5) vishva dhabhi rama vinura veyma
hope it helps you friend
have a great day a head
Similar questions