India Languages, asked by Subham9187, 7 months ago


పాఠశాల గురించి 10 వాక్యాలు రాయండి​

Answers

Answered by vk8091624
2

 \bf \red{Answer}

విద్యాలయం వ్యాసాన్ని, ఈ వ్యాసము లేదా వ్యాస విభాగములో విలీనము చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

పాఠశాల (ఆంగ్లం : School) అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యనూ బోధిస్తారు. విద్యనూ అబ్యసించే వారిని విద్యార్ధులు అని, విద్యనూ బోదించేవారును ఉపాద్యాయులు అని అంటారు. పూర్వం విద్యాలయాల లో మహర్షులు, ఋషిలు విద్యనూ భోదించేవారు.

Similar questions