India Languages, asked by srinivasreddyambati, 5 months ago

10.పంగుడు ఈ పదానికి సమానార్థక పదాలు రాయండి)​

Answers

Answered by Soumyaprachips
3

Answer:

ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చే పదాలను నానార్థాలు అంటారు. ఉదాహరణకు నలుపు అనే పదం నలుపు రంగు, నలపడం అనే అర్థాలను సూచిస్తుంది. అలాగే తెలుపు అనే పదం తెలుపు రంగును, తెలపమనే అర్థాలను సూచిస్తుంది.

ఇటువంటి పదాలు మరికొన్ని ఉదాహరణలు ద్వారా తెలుసుకుందాం.

అనృతం = అసత్యం, సేద్యం, వాణిజ్యం

ఆర్థి = వీడే వాడు, ధనవంతుడు, సేవకుడు

కంకణం = నీటిి కొట్టు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం, తోరం

కదురు = కండె, సన్నని కమ్మ, అతిశయించు

కళ = చదువు, శిల్పం, చంద్రునిలో పదహారో వంతు

hope its your help full please mark me brain list please dear I need only one more brain list answer

Similar questions