India Languages, asked by akashvarma6253, 5 months ago

"అతిశయోక్తి అలంకారం
వాక్యాలు 10 సేకరించి రాయండి​

Answers

Answered by Anonymous
4

1)మా ఊళ్లో సముద్రమంత చెరువున్నది

2)అరవిందు తాటి చెట్టంత పొడవున్నాడు

3)మా పొలంలో బంగారం పండుతుంది

4)మా బావిలోకి దిగినట్లయితే పాతాళవాసుల సంభాషణలు వినవచ్చు

5)కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

6)ఈ  భవనములు చంద్రమండలాన్ని తాకుతున్నాయి

7)ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవా

Similar questions