India Languages, asked by angilipondu, 3 months ago

10. సంధ్యవేళ స్త్రీలు ద్వాఃకవాటములు మూసి ఉంచుతారు. (గీత గీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించి
రాయండి.)
(మా)
(ఎ) ద్వఃబంధము, ద్వాఃబంధము
(బి) ద్వారబంధము, ద్వారం తలుపు
(సి) ద్వారగంధము, ద్విరాత్రము
(డి) ధ్వాంతము, ధ్వాతసమం​

Answers

Answered by amaan674
0

Explanation:

మేనా’ అనే పదానికి అర్థం?

ఎ) మీనం బి) పల్లకి సి) మంచం డి) వాన

2. ఆపదలో ధృతిని కలిగి ఉండాలి. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.

ఎ) దుఃఖం బి) ధైర్యం సి) సహనం డి) కోపం

3. ‘అంగన’ అనే పదానికి అర్థం?

ఎ) పద్ధతి బి) స్త్రీ సి) చింత డి) పుడమి

4. ఏనుగు, కరి అనే పదాలకు సమానార్థక పదం ఏది?

ఎ) వేదండం బి) కోదండం సి) పిండం డి) దండనం

5. రాత్రిపూట ఆకాశంలో వెన్నెల ప్రకాశిస్తుంది. గీత గీసిన పదానికి పర్యాయపదాలు?

ఎ) వాన, నీరు బి) జ్యోత్స్న, కౌముది సి) పర్వతం, గిరి డి) వారధి, సారధి

6. రుద్రమదేవి యుద్ధం చేసింది. ఆ రణములో శత్రువులను చంపింది. ఆ భండనము మూడు నెలలు సాగింది. ఈ వాక్యాల్లో గీత గీసిన పదానికి ఉన్న పర్యాయపదాలు?

ఎ) కొట్లాట, పోరు

బి) రణము, మూడు నెలలు

సి) భండనము, రణము

డి) శత్రువులు, పగవారు

7. నిన్న రాత్రి వర్షము బాగా కురిసింది. గీత గీసిన పదానికి నానార్థాలు?

ఎ) వాన, దేశం బి) ఆవిరి, ఇనుము సి) కాలము, బిలము డి) కన్నీరు, పన్నీరు

8. కొమ్మ, ప్రకరణం - పదాలకు సరిపోయే నానార్థ పదం?

ఎ) స్కంధము బి) సూర్యుడు సి) వంశం డి) కఠినం

9. ‘మౌనంగా ఉండేవాడు’ వ్యుత్పత్తికి సరైన పదం?

ఎ) గురువు బి) హరుడు సి) ముని డి) భాగీరథి

10. కృపాణం - పదానికి వ్యుత్పత్తి-

ఎ) దయను కలిగి ఉండేది

బి) దయ సంపాదించి పెట్టేది

సి) దయను పోగొట్టునది

డి) ఏదీ కాదు

11. ‘ప్రళయ కాలమున సర్వమును హరించువాడు’ ఈ వ్యుత్పత్తికి సరైన పదం ఏది?

ఎ) హరుడు బి) గురుడు సి) బుదుడు డి) భానుడు

12. గురుభక్తి కలిగి ఉండాలి. గీత గీసిన పదానికి వికృతి?

ఎ) భకితి బి) బత్తి సి) భక్త డి) అక్తి

13. విద్యవల్ల కీర్తి వస్తుంది. ఆ విద్దె లేకుంటే కీరితి రాదు. ఈ వాక్యాల్లో ప్రకృతి పదాలు ఏవి?

ఎ) కీరితి, విద్దె బి) విద్య, విద్దె సి) కీర్తి, కీరితి డి) విద్య, కీర్తి

14. ‘భాష’ పదానికి వికృతి పదం?

ఎ) భాస్‌ బి) బాస సి) భాస డి) భావం

15. ‘మిత్తి’ పదానికి ప్రకృతి పదం?

ఎ) ముత్యం బి) సత్యం సి) మృత్యువు డి) మెత్త

16. బంగారం ధర ప్రతి నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ వాక్యంలో కింద గీతగీసిన పదానికి పర్యాయ పదాలు కానివి?

ఎ) పసిడి/పైడి బి) స్వర్ణం/పుత్తడి సి) పైడి/స్వర్ణం డి) పకోడి/రజతం

17. మనుష్యుల మధ్య పేర్మి ఉండాలి. గీత గీసిన పదానికి అర్థం?

ఎ) కోపం బి) అసూయ సి) ప్రేమ డి) ద్వేషం

18. వర్ణి - పదానికి అర్థం?

ఎ) ఆచార్యుడు బి) బ్రహ్మచారి సి) ఆచారం డి) హరి

19. బతికినంతకాలం వదాన్యుడుగా బతకాలి. గీత గీసిన పదానికి అర్థం?

ఎ) పిరికివాడు బి) ధైర్యం సి) దాత డి) సన్యాసి

20. ‘మక్దూరు’ పదానికి అర్థం?

ఎ) సమయం బి) నియమం సి) గోమయం డి) అనంతం

21. ధవుడు, నాథుడు అనే పదాలకు సమానార్థక పదం?

ఎ) భార్య బి) వటువు సి) భర్త డి) బ్రహ్మచారి

22. ‘దిశ’ పదానికి పర్యాయ పదాలు?

ఎ) మార్పు, చేర్పు బి) దిక్కు, కాష్ఠ సి) మార్గం, ధాన్యం డి) దీపం, వెలుగు

23. బాధలో చిరునవ్వును నింపుకోవాలి. దుఃఖంలో సంతోషాన్ని వెతుక్కోవాలి. విషాదంలో ధైర్యం కూర్చుకోవాలి. పై వాక్యాల్లోని పర్యాయపదాలు ఏవి?

ఎ) బాధ, దుఃఖం, ధైర్యం

బి) దుఃఖం, నవ్వు, విషాదం

సి) చిరునవ్వు, దుఃఖం, సంతోషం

డి) బాధ, దుఃఖం, విషాదం

24. ఉన్నతి - పదానికి సరిపోని సమానార్థక పదం?

ఎ) వికాసం బి) అభివృద్ధి సి) ప్రగతి డి) జగతి

25

Answered by mohammadirfannaguru
0

Explanation:

hikhjiiuhjjggbjuhh gghvbh

Similar questions