India Languages, asked by vankaraju823, 1 month ago

10. ఉత్పలమాల పద్యంగణాలు వ్రాయండి.​

Answers

Answered by dnikhitha71
4

Answer:

bha,ra,na,bha,bha,ra,va

Answered by Anonymous
72

Answer:

ఉత్పలమాల పద్యంగణాలు:

భ,ర,న,భ,భ,ర,వ

Explanation:

ఉత్పలమాల పద్య లక్షణాలు:

1.ఇందు నాలుగు పాదములుండును.

2.ప్రతి పాదమునందును వరుసగా "భ,ర,న,భ,భ,ర,వ" అను గుణములు ఉండును.

3.10వ అక్షరముతో యతిమైత్రి చెల్లును.

4.ప్రాసనియమము కలదు.

5.ప్రతిపాదంలో 20 అక్షరాలుంటాయి.

సంతోషంగా ఉండండి

Similar questions