English, asked by sreehaasa95, 6 months ago

10 lines about kalpana chawla in telugu​

Answers

Answered by ritugiri26
4

Answer:

ఈ అవార్డు ఎంపిక కొరకు కొన్ని నియమాలను తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులో వెలువరించింది.[4]

ఈ అవార్డును మెడల్ రూపంలో యిచ్చి, దానిని "కల్పనా చావ్లా అవార్డు ఫర్ కరేజ్ అండ్ డేరింగ్ ఎంటర్ ప్రైజ్" అని పిలువబడుతుంది.

ఈ మెడల్ ను తమిళనాడు రాష్ట్రంలోని మహిళలకు అందజేయాలి. దానిని భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేయాలి.

ఈ మెడల్ వృత్తాకారంగా ఉండి దాని వ్యాసం 83 సెం.మీ, మందం 6 మి.మీ ఉండాలి. దీనిని వెండితో తయారుచేసి బంగారు పూతను వేయాలి. దానిపై తమిళంలో వివరాలను ఒకవైపు, రెండవవైపు తమిళనాడు రాష్ట్ర చిహ్నం ఉండాలి. దీని వెల రూ.5000/- ఉండాలి.

ఈ మెడల్ తో పాటు నగదుగా ఐదు లక్షల రూపాయలను గ్రహీతకు యిచ్చి సత్కరించాలి.

సంవత్సరానికి ఒక్కరికి మాత్రమే ఈ మెడల్ యివ్వాలి. గ్రహీత పేరును తమిళనాడు ప్రభుత్వ గజిట్ లో ప్రచురించాలి.

ఈ అవార్డును ఎంపిక కమిటీ ఎంపిక చేసినా ప్రభుత్వం దానిని దృవీకరించాలి.

Explanation:

Answered by sd11thanavjotkaur
3

Answer:

Please mark me as brainliest

Attachments:
Similar questions