10 proverbs in telugu
Answers
Answered by
5
చదివితే ఉన్నామతి పోయినట్లు
గుడ్డి గుర్రానికి పళ్ళు తోమినట్టు
ఎంత ఎండ కు అంతే గొడుగు
చెరపకురా చెడేవు
ఇల్లలక గానే పండుగ
చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్టు
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ల వాన
భారతం లో కర్ణుడిలా
కరవమంటే కప్పకూ కోపం, విడవమంటే పాముకు కోపం
ముందు గోయ్యి వెనుక నుయ్యి
అంతా మన మంచికే
భస్మాసురుని చేయి
డబ్బు కు లోకం దాసోహం
గుడ్డి గుర్రానికి పళ్ళు తోమినట్టు
ఎంత ఎండ కు అంతే గొడుగు
చెరపకురా చెడేవు
ఇల్లలక గానే పండుగ
చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్టు
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ల వాన
భారతం లో కర్ణుడిలా
కరవమంటే కప్పకూ కోపం, విడవమంటే పాముకు కోపం
ముందు గోయ్యి వెనుక నుయ్యి
అంతా మన మంచికే
భస్మాసురుని చేయి
డబ్బు కు లోకం దాసోహం
Similar questions
Social Sciences,
10 months ago
Biology,
10 months ago
English,
1 year ago
CBSE BOARD X,
1 year ago
CBSE BOARD X,
1 year ago