Social Sciences, asked by bhargavmakina, 1 year ago

10 slogans for trees in telugu

Answers

Answered by PADMINI
142
1) ధర్మొ రక్షతి  రక్షితః  వృక్షో రక్షతి  రక్షితః 

2) చెట్లు నాటుదాం,  పచ్చదనాన్ని పెంచుదాం !

3) చెట్లు లేకపోతె మనం లేము,  మనం లేకపోయిన చెట్టులుంటాయి !

4) ఆకు పచ్చ వృక్ష వనం  పక్షుల, జంతువుల ఋషుల నివాసం !

5) ఆకుపచ్చ హరిత వనం, అది చేస్తుంది మన భూమి ని స్వర్గం !

6) ఇంటికి ఒక చెట్టు,  మనిషి కి ఒక మొక్క, నాటుదాం, 
    హాయిగా స్వచ్చమైన గాలిని పీల్చుకుందాం !

7) చెట్లను రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.

8) చెట్లు నాటుదాం, ఆరోగ్యంగా ఉందాం.

9) చెట్లు నాటి , కాలుష్యం నిర్మూలించాలి.

10) చెట్లను రక్షిద్దాం, జంతువుల ఆశ్రయం రక్షిద్దాం.
Answered by gowripathigmailcom
6

I think this answer will be useful to you

Attachments:
Similar questions