Math, asked by brameshnaik23, 9 months ago

100 మీటర్లు పరుగుపందెంలో 4 గంటకు 6 కి.మీ. వేగముతో
పరుగుగెత్త గలడు. A, B అను వేరొకతనికి 4 మీ. తేడా యిచ్చి,
Bమీద 12 సెకన్లకాలములో గెలవగలడు. B వేగమెంత?​

Answers

Answered by Anonymous
2

Naaku Telugu ochu

Kani there is no clarity in the question

Even though it's in Telugu language

And I'm a pakka Telugu pori (girl)

I guess.....it's wrong with the question..

Answered by sofia123482
2

Step-by-step explanation:

ఎకరం ఇంపీరియల్, యుఎస్ కొలమాన వ్యవస్థలలో ఉపయోగించే భూభాగం యూనిట్ . ఇది ఒక చైన్ వెడల్పు, ఒక ఫర్లాంగు పొడవూ ఉన్న ప్రదేశాన్ని ఎకరం అని అంటారు. ఇది ఖచ్చితంగా 10 చదరపు చైన్లకు సమానం. 1⁄640 చదరపు మైలుకు, లేదా 43,560 చదరపు అడుగులకూ సమానం. సుమారు 4,047 m2 కు సమానం. ఇది హెక్టారులో 40%. ఎకరానికి గుర్తించబడిన ఒక చిహ్నం ac, కానీ "ఎకరం" అనే పదాన్ని కూడా చిహ్నంగా ఉపయోగిస్తారు.

భారతదేశంలో, నివాస స్థలాలను చదరపు అడుగులలో కొలుస్తారు. వ్యవసాయ భూమిని ఎకరాలలో కొలుస్తారు. శ్రీలంకలో ఎకరాన్ని 160 పెర్చి లుగా లేదా 4 రూడ్‌ లుగా విభజించారు. పాకిస్తాన్లో, రెసిడెన్షియల్ ప్లాట్లను కనాల్ (20 మార్లా = 1 కనాల్ = 500 చదరపు గజాలు) లో కొలుస్తారు. బహిరంగ / వ్యవసాయ భూమి కొలత ఎకరాలలో (25 కనాల్ = 1 ఎకరం), మురాబా (8 ఎకరాలు = 1 మురాబా = 200 కనాల్స్) లలో, జెరిబ్, విస్వా, గుంట లలో కొలుస్తారు.

Similar questions