India Languages, asked by mohinder11, 1 year ago

100 points




opinion on rammohanroy in telugu​

Answers

Answered by MANOJBALARAM
1

Answer:

ఆధునిక భారత పితామహుడిగా పేరొందిన రాజా రామ్మోహన్ రాయ్ నాటి సమాజంలోని దురాచారాలను రూపు మాపడానికి విశేష కృషి చేశారు.

samayam-telugu

సంఘ సంస్కర్తగా పేరొందిన రాజా రామ్మోహన్ రాయ్ భారత సమాజంలోని దురాచారాలను రూపు మాపడానికి విశేష కృషి చేశారు. 1774 మే 22 న బెంగాల్లో జన్మించిన రాయ్‌ను ఆధునిక భారత పితామహుడిగా పిలుస్తారు. మంగళవారం ఆయన 246వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో నివాళి అర్పించింది. మనదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు కృషి చేసిన రాయ్.. 1828లో బ్రహ్మ సభను స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో బ్రహ్మ సమాజంగా మారింది. భారతీయ సామాజిక, మత సంస్కరణోద్యమంలో ఇది కీలక పాత్ర పోషించింది.

నాటి సమాజంలోని సతీ సహగమన దూరాచారాన్ని రూపుమాపేందుకు రాజా రామ్మోహన్ రాయ్ శక్తివంచన లేకుండా పోరాడారు. భర్తను కాల్చే చితిపైనే బతికున్న భార్యను కూడా బలవంతంగా సజీవ దహనం చేసే దురాచారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడంలో రామ్మోహన్ రాయ్ కీలక పాత్ర పోషించారు. వితంతు పునర్వివాహాలు జరిపించడంతోపాటు స్త్రీ విద్య కోసం ఆయన విశేష కృషి చేశారు.

samayam-telugu

roy1

రాయ్ బాల్యంలోనే పట్నా వెళ్లి పర్షియన్, అరబిక్ నేర్చుకున్నాడు. తర్వాత బెనారస్‌లో సంస్కృతం నేర్చుకున్నాడు. ఖురాన్, వేదాలు, ఉపనిషత్తులను ఔపోసన పట్టాడు. 22వ ఏట ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. యూక్లిడ్, అరిస్టాటిల్‌ల రచనలు చదివి ప్రేరణ పొందాడు. ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగం పొందడంతోపాటు ఆ భాష వల్ల శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని భావించాడు. అందుకే మనదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశాడు.

నాటి మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్‌కి బ్రిటిష్ ప్రభుత్వం అలవెన్స్‌లు, రాయల్టీ చెల్లించేది. ఈ మొత్తం మరీ తక్కువగా ఉండటంతో దాన్ని పెంచాలని మెఘల్ చక్రవర్తి తరఫున రాయబారిగా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ వెళ్లారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లడానికి ముందే మొఘల్ చక్రవర్తి ఆయనకు ‘రాజా’ బిరుదునిచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉండగానే మెదడువాపు వ్యాధితో 1833 సెప్టెంబర్ 27న బ్రిస్టల్ నగరంలో రాయ్ మరణించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇటీవల బ్రిస్టల్‌లోని ఓ వీధికి ‘రాజా రామ్మోహన్ వే’ అని నామకరణం చేసింది.

జాతీయం : ఎక్కువ మంది చదివిన కథనాలు

Arun Jaitley: మృత్యువుతో పోరాడి ఓడిన అరుణ్ జైట్లీ.. ఎయి...

సుప్రీంలో మాజీ మంత్రి చిదంబరానికి స్వల్ప ఊరట, కానీ...!...

మోడల్‌పై క్యాబ్ డ్రైవర్ ఘాతుకం.. భర్తకు మెసేజ్ చేసి.....

60 ఏళ్లుగా ఓ రహస్యాన్ని దాచిపెట్టి పీఓకే ప్రజలను పాక్ మ...

మోదీని భూతంలా చూపలేం.. జైరాం రమేశ్‌కి బాసటగా కాంగ్రెస్ ...

మరింత సమాచారం తెలుసుకోండి:

రాజా రామ్మోహన్ రాయ్ raja ram mohan roy birth anniversary Raja Ram Mohan Roy google doodle father of modern india brahma samaj

’సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి

ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేయండి

యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

డౌన్‌లోడ్

కుమారస్వామి కీలక నిర్ణయం.. ఆ రెండు పదవులూ కాంగ్రెస్‌కే! తరవాత కథనం

Web Title : google doodle dedicates raja ram mohan roy on his 246th birth anniversary (Telugu News from Samayam Telugu , TIL Network)

| Telugu News | Telugu Cinema News | Telangana Election 2018 News | Andhra News in Telugu

Telugu NewsLatest Telugu NewsIndia News in Telugugoogle doodle dedicates raja ram mohan roy on his 246th birth anniversary

యాప్‌లో చదవండి

వెతకండి

EXPLORE TELUGU SAMAYAM : Telugu News HeadlinesAP News in TeluguTelangana NewsHyderabad News in TeluguTelugu News LiveLatest News in TeluguHyderabad Crime NewsG in TeluguIndia News

OTHER LANGUAGES

EnglishHindiKannadaTamilMalayalamMarathiBangla

FOLLOW US ON

About UsTerms of use Desktop Version

Copyright - 2019 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights : Times Syndication Service

Answered by Thûgłife
16

\color{red}\huge\bold\star\underline\mathcal{Hey\:Mate}\star

here is ur answer

Explanation:

బెంగాలీ: রাজা রামমোহন রায় ) (మే 22, 1772 – సెప్టెంబరు 27, 1833) బ్రహ్మ సమాజ్, భారతదేశములో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.

thank my cute bro

Similar questions