Sociology, asked by bashokganesh94, 10 months ago

యుద్ధఖైధీలలో
అదృష్టవంతుడెవరు?
యుద్ధంలో గెలిచిన రాజు ఓడిన రాజ్యంలోని 1000
మంది సైనికులను బంధీలుగా పట్టుకొని,
వృత్తాకారంలో నిల్చోబెట్టాడు. వారిలో మొదటివాడికి
కత్తినిచ్చి రెండవ వాడిని చంపి, మూడవవాడికి
కత్తినిమ్మన్నాడు. మూడవవాడేమో నాల్గవవాడిని
చంపి ఐదవవాడికి కత్తినిస్తాడు. ఒక్కడు మిగిలే వరకు
ఈ ప్రక్రియను ఇలాగే ఇదే క్రమంలో సాగనివ్వాలని
ఆజ్ఞనిచ్చాడు.
అలా చంపిన క్రమంలో చివరికి ఎన్నవవాడు
బ్రతకగలడో చెప్పండి
7:52PM​

Answers

Answered by PURNA9239
3

Answer:

మొదటివాడు

మిగులుతాడు

Explanation:

HOPE IT WILL HELP YOU

PLZZ MARK AS BRAINLIST

Answered by sonysneha146
2

Answer:

●☆●☆●☆●☆●●☆●☆●☆●☆●

Modati athanu miguluthadhu...

hope this answer helps you...❤❤❤❤

●☆●☆●☆●☆●●☆●☆●☆●☆●

Similar questions