India Languages, asked by StarTbia, 1 year ago

108. 1 అలిసెట్టి ప్రభాకర్" సిటి లైఫ్" కవితల ప్రత్యేకత ఏమిటి?

2 పల్లెకు-నగరానికి మధ్య గల తేడాలను తెలుపండి?
పదజాలం Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 44 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
4

అలిసెట్టి ప్రభాకర్ గారు ,దినపత్రికలలో మినీ కవితలు రాసేవారు.ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరు సంవత్సరాల పాటు సీరియల్ గా "సిటి లైఫ్"పేరుతొ ఈ మినీ కవితను రాయడం జరిగింది.వారి కవితలు చాల ప్రఖ్యాతి పొందాయి. 


  వీరు కవిత్వాన్ని ఆయుధం గా మలచుకొని ,పాఠకుల్లో ప్రగతిని,అల్లోచనను,సామాజిక చైతన్యాన్ని,పెంపొందించిన కవినగరజివితం లోని వాస్తవాలను పాఠకులకు కట్టినట్లు నిలిపారు,నగరజివితాన్ని పద్మవ్యూహం తో పోల్చారు. 


శ్రీ శ్రీ గారి తరువాత అలిసెట్టి ప్రభాకర్ గారినే చెప్పుకోవాలని అంటుంటారు. 


(2)పల్లెకునగరానికి తేడా  

నగరమంటే పెద్ద పట్టణం.వీటిని మునిసిపాలిటిలుగా ,కార్పోరేశంలుగా వర్గీకరిస్తారు.కోటి జనాభాకు మించిన నగరాలు కూడా మన దేశంలో వున్నాయి.సౌకర్యాలు ఎక్కువ,జివనవ్యయం కూడా నగరాలలో ఎక్కువే. 


గ్రామాలలో జనాభా తక్కువ,సదుపాయాలూ తక్కువే.వీటిని పంచయతిలుగా,మైనర్ పంచాయితీలు గా వర్గీకరిస్తారు.జీవనవ్యము తక్కువే.కాలుష్యం,రానా గోన ధ్వనులు వుండవు.ఎక్కువ మంది వ్యవద్సాయం పైన ఆధారపడి జీవిస్తారు.ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలుపంచుకుంటారు. 


పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిననగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది. 


ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతంఅనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు. 

Similar questions