India Languages, asked by StarTbia, 1 year ago

109. నగరజివికి తీరిక దక్కదు-కోరిక చిక్కడు అనే వాస్తవాన్ని వివరించండి?

2 నగర జీవితం లోని ప్రతికూల అంశాలను ఇంట కటినంగా వర్ణించడం లో కవి అంతర్యం ఏమిటి.
పదజాలం Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 44 Telangana SCERT Class X Telugu

Answers

Answered by anu522
10
heya...

పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే.

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం
Answered by KomalaLakshmi
16

నిజమేనగరజివికి తీరిక చిక్కదు .నగరాలలో పనిచేసే స్థలాలు దూర-దూరంగా వుంటాయి.ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు,పరుగులు పెడుతూ పోవాలి.సమయమంతా వెళ్లి రావడానికే సరిపోతుంది.ఆపైన ట్రాఫిక్ జాం .అన్డుచేతవారికి తీరిక వుండదు. 


ఎంత సంపాదించినా నగరంలో జీవన వ్యయానికి సరిపోదు.చిరు సంపాదనతో వారి కోరికలు తీరవు .విలాసవంతమైన జీవితం ఉండదు.అందువల్లనే నగరవాసులకు తీరిక దక్కదు-కోరిక చిక్కడుఅని కవి నిజం చెప్పాడు. 


(2)నగరం లోని ప్రతికూల అంశాలను  

నగర జీవితాన్నే కవి తన కవితల్లో తెలిపాడు.


ఆయనకు నగరంలో చాల చెడు అనుభవాలు ఎదురై వుంటాయి.


పట్టణాలకు వచ్చి ఏవో సుఖాలను  అనుభావిన్చాక్లానుకొనే వారికి,పట్టణాల నిజస్వరూపాన్ని తెలపడమే కవి యొక్క ఆంతర్యం.


ఇక్కడి వారు ఆధునిక సౌకర్యాలతో సుఖపదతారనే భ్రాటి లో పల్లెవాసులు వుంటారు.కానీ నగరమోక్ అసమస్యాల వలయం అని చెప్పడమే కవి ఉద్దేశ్యం.


అందుకే నగర జీవితం లోని ప్రతికూల అంశాలను కఠినంగా వర్ణించాడు. 

Similar questions