10lines about farmer importence in telugu
Answers
Answered by
2
⭐️<============================>⭐️.
అనేక కారణాల వల్ల రైతులు మార్కెట్ చాలా ముఖ్యమైనది. స్థానిక ఆహార ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడంలో కీలకమైన అంశంగా ఉన్నందువల్ల వారు అత్యంత ముఖ్యమైనవి. ... వ్యవసాయభూమిని తయారుచేసేటప్పుడు, మేము వ్యవసాయ భూములను కాపాడుతున్నాము మరియు కొత్త తరాన్ని ప్రోత్సహించాము
☺
✌✌✌
Answered by
0
Answer:
మనకు తినటానికి అవసరమయ్యే ఆహారాన్ని పండించే వ్యక్తే రైతు.
రైతు రాత్రి పగలు కష్టపడి పంటల్ని పండించి మనకు ఆహారాన్ని అందిస్తాడు.
రైతు కు మరో పేరు వ్యవసాయదారుడు.పంటల్ని పండించే విధానాన్ని వ్యవసాయం అంటారు అందుకే రైతును వ్యవసాయదారుడు అంటారు.
పంటల్ని పండించేవారినే కాకుండా కోళ్ళని , పశువుల్ని , చేపల్ని ,తేనెటీగల్ని , సిల్క్ పురుగుల్ని పెంచే వారిని కూడా రైతులనే అంటారు.
రైతు ధాన్యాన్నే కాకుండా పాలను కూడా ఉత్పత్తి చేస్తాడు.
చేపల్ని ,కోళ్ళని పెంచుతాడు రైతు.
ఈ విధంగా రైతు తన కుటుంబానికి కావాల్సిన ఆదాయాన్ని సంపాదించుకుంటాడు.
Explanation:
Similar questions