India Languages, asked by hitenbhuia45, 3 months ago

11. క్రింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.
1. సర్పం
2)అప్పు
3)తప్పు
4)అమ్మాయి
5) అమ్మయ​

Answers

Answered by BarbieBablu
83

 \huge \tt \color{darkgreen}{సొంత \: వాక్యాలు}

 \bf \color{red}సర్పం

  • 14 అడుగుల పొడువున్న కళింగ సర్పం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో కనిపిస్తుంధి.

 \bf \color{blue}అప్పు

  • అప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది అభివృద్ధికి దోహదం చేస్తుంది.

 \bf \pink{తప్పు}

  • అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు.

 \bf \color{teal}అమ్మాయి

  • అమ్మాయికి పెళ్లయిన తరువాత ఆమెగా పిలవబడుతుంది.

 \bf \color{brown}అమ్మయ్య

  • అమ్మయ్య బడ్జెట్‌లో ఏమీ ఇవ్వలేదు అనేదానిని ప్రశ్నించకుండా అధ్యక్షుడి అరెస్టుతో డైవర్ట్ చేయగలిగారు.
Similar questions