India Languages, asked by maheshmahesh61881, 4 months ago

11. క్రింది పద్యాన్ని చదివి, దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి
అఘము వలన మరల్చు, హితార్థ కలితు
జేయు గోప్యంబు దాచు, బోషించు గుణము
విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు
ప్రశ్నలు:-
6. మిత్రుడు దేనినుండి మరలిస్తాడు?
7. మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు?
8. మిత్రుడు పోషించేది ఏది?
9. ఈ పద్యానికి శీర్షికను సూచించండి
10. గోప్యము అంటే ఏమిటి?

this language is sanskrit please answer me in 5 minutes ​

Answers

Answered by suthrapuJayaLaxmi
1

if it is correct u write ok na this is the answer

Attachments:
Similar questions