11. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ యొక్క పాత్రను వివరించండి
Answers
Answered by
1
జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ యొక్క పాత్రను వివరించండి?
జవాబు:
జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ పాత్ర క్రియాశీలమైనది. జిల్లా అభివృద్ధి చెందడానికి కలెక్టర్ ఎంతగానో కృషి చేస్తాడు.
కలెక్టర్ జిల్లాకు నాయకత్వం వహించి అన్ని పనులు సక్రమంగా జరిగేటట్లు చూస్తాడు. కేంద్ర ప్రభుత్వముచే జిల్లా కలెక్టర్ నియమింపబడతాడు.
కలెక్టర్ జిల్లా పరిపాలనకు సంబంధించి వివిధ రకాలు విధులు నిర్వహిస్తూవుంటాడు. ఉదాహరణకు, కార్మిక, వ్యవసాయ, న్యాయ, లా అండ్ ఆర్డర్, ఉద్యోగులు పై పర్యవేక్షణ, రోడ్ ట్రాన్స్పోర్ట్, నీటిపారుదల, పర్యవేక్షణ, మొదలైనవి పర్యవేక్షించడమే కాకుండా అన్ని శాఖల వారి వారి పనులు సక్రమంగా చేసేటట్టు చూసి జిల్లా అభివృద్ధి లో కలెక్టర్ ఎంతోగానో సహాయపడతారు. కలెక్టర్ జిల్లాను మాత్రమే కాకుండా ఆ జిల్లాకు చెందిన పల్లెలను కూడా అభివృద్ధి పరుస్తాడు.
Similar questions