India Languages, asked by rajv08621, 6 months ago

11. క్రింది పద్యపాదమునకు ఛందస్సు చేసి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు
వ్రాయుము.
3x1=3
వెన్ను ని భంగి జూడ్కులకు వేడ్క యొనర్చె కలంక మత్త రిన్
1. పై పద్యపాదములో వచ్చిన గణములేవి?
2. పై ఛందస్సు ఏ పద్యమునకు సంబందించినది?
3. పై పద్యంలో యతి ఏ యే అక్షరాలకు చెల్లుతుంది?
జ:
.​

Answers

Answered by Likhithkumar155
1

Answer:

1. పద్యపాదంలో వచ్చిన గణాలు:భ ర న భ భ ర వ.

2. పై చందస్సు ఉత్పలమాల కు చెందినది.

3. పై పద్యంలో యతి 1-10

Similar questions