India Languages, asked by prudviraj76969, 2 months ago

11. మా పొలంలో బంగారం పండింది. - ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.​

Answers

Answered by VεnusVεronίcα
77

ప్రశ్న :

మా పొలంలో బంగారం పండింది.

ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.

జవాబు :

ఇది అతిశయోక్తి అలంకారానికి చెందినది.

Answered by kvnmurty
0

Answer:

Explanation:

మా పొలంలో బంగారం పండింది. - ఈ వాక్యంలోని అలంకారం పేరు: అతిశయోక్తి అలంకారముపొలంలో బంగారం పండదు. కూరలుకూరగాయలు ధాన్యం గోధుమ వగైరా లాంటివి మాత్రమే పండుతాయి. కాని పంటలు బాగా పండి నపుడు, వాటి విలువ అధికమై నపుడు, బంగారం తో పోలస్తారు.

Similar questions