India Languages, asked by manasapulipati555, 6 hours ago

11. బతుకమ్మ పండుగ విశేషాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నీ మిత్రురాలు లతకు తెలియజేస్తూ లేఖ రాయండి: -​

Answers

Answered by budisettigourisetty9
3

Answer:

ఊరి పేరు

తేది

ప్రియమైన మిత్రురాలు లతకి,

నేను ఇక్కడ బాగానే ఉన్నాను బాగా చదువుకుంటున్నాను నీవు బాగానే ఉన్నావని బాగా చదువుకుంటునావని తలుస్తాను నేను మా ఊరిలో ఉన్నాను ఇక్కడ నేను బతుకమ్మ ఉత్సవానికి పూజకు కావాల్సిన సామాన్లు దగరుండి చూసుకుంటున్నాను బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ పాటలు ఇంకా మరెన్నో డాన్సులు చాలా బాగుంటాయి నీకు వీలైతే మా ఊరికి రా

ఇంకా మీ తల్లదండ్రులను అడిగానని చెప్పు

i hope it will help you

please mark me as brainlist

Similar questions